Climate Change: The 54th Session of the IPCC accepted the work of the much anticipated Summary for Policymakers (SPM) of the Working Group I contribution to the Sixth Assessment Cycle (AR6), entitled Climate Change 2021: the Physical Science Basis
#ClimateChange
#heatwaves
#IPCC
#temperatures
#Globalwarming
#Floods
#IPCCclimatereport
#Earth
వాతావరణ మార్పులు: మానవాళికి ముప్పు పొంచి ఉందన్న ఐపీసీసీ నివేదిక.వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై పలు దేశాల శాస్త్రవేత్తలు ఇచ్చిన నివేదికలు అదే సమయంలో పాలసీలకు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ)ఆమోదం తెలిపింది.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వల్ల భవిష్యత్తులో మానవాళి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.